శ్రావణ మాసంలో వరుస పెళ్లిళ్లు😍llపిల్లలకు ఫోన్ ఇవ్వడం రైటా?llమా పాప poems ఎలా చెప్తుంది మీరే వినండి❤️
ksa vlogs and ideas 💡
0:00 / 0:00
శ్రావణ మాసంలో వరుస పెళ్లిళ్లు😍llపిల్లలకు ఫోన్ ఇవ్వడం రైటా?llమా పాప poems ఎలా చెప్తుంది మీరే వినండి❤️
22 просмотра · 1 месяц назад
ksa vlogs and ideas 💡
303 подписчика
22 просмотра · 1 месяц назад
ఈ శ్రావణ మాసంలో బంధువుల పెళ్లిళ్లతో మా ఇల్లు, మా రోజులు మొత్తం సందడిగా గడిచాయి 💍😍 పెళ్లిళ్లకు వెళ్లడం, బంధువులను కలవడం, అక్కడ జరిగిన కొన్ని సరదా విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను.
అలాగే పిల్లలకు ఫోన్ ఇవ్వడం రైటా? రాంగా? 📱🤔 అనే విషయం గురించి కూడా నా అభిప్రాయం మీతో చెప్పాను.
చివర్లో మా పాప చెప్పిన క్యూట్ పోయమ్స్ 😍🎤 కూడా ఉన్నాయి. మా పాప మాటలు మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ❤️
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.
మీకు ఈ వీడియోలో ఏ part ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. 🥰