Перейти к содержимому

1000 రోజుల ప్రజా పాలన సంబరాలు.. స్టెప్పులేసిన ఆత్రం సుగుణ | Athram Suguna Official

Athram Suguna Official

0:00 / 0:00

1000 రోజుల ప్రజా పాలన సంబరాలు.. స్టెప్పులేసిన ఆత్రం సుగుణ | Athram Suguna Official

1 258 просмотров · 2 недели назад
Athram Suguna Official
136 подписчиков
1 258 просмотров · 2 недели назад
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #AthramSuguna #Sugunakka #1000Days #PrajaPalana #Congress #TelanganaCongress #CongressGovernment #KomuramBheemAsifabad #Asifabad #Telangana #CongressCelebrations #AthramSugunaOfficial