Explainer : బంగాళాఖాతంలో అల్పపీడనం.. 72 గంటల పాటు భారీ వర్షాలు! ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : బంగాళాఖాతంలో అల్పపీడనం.. 72 గంటల పాటు భారీ వర్షాలు! ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ - TV9
30 200 просмотров · 1 мес. назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
30 200 просмотров · 1 мес. назад
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళే వర్షాలు మొదలవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సమయంలో పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల బలమైన వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
#APRains #TelanganaRains #WeatherUpdate #IMDAlert #BayOfBengal #HeavyRainfall #APNews #TelanganaNews #BreakingNews #tv9d
Credits : #prasad
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu