Перейти к содержимому

|| ADDATIGALA SANTA || MAREDUMILLI TOURIST PLACE || గిరిజన సంత || ORGANIC TRIBAL FOOD || అడ్డతీగల ||

Venkatesh Explore

0:00 / 0:00

|| ADDATIGALA SANTA || MAREDUMILLI TOURIST PLACE || గిరిజన సంత || ORGANIC TRIBAL FOOD || అడ్డతీగల ||

11 170 просмотров · 6 месяцев назад
Venkatesh Explore
26,8 тыс. подписчиков
11 170 просмотров · 6 месяцев назад
గిరిజన ప్రాంతాల్లో జరిగేటటువంటి వారపు సంతలు చాలా అద్బుతంగా ఉంటాయి .వారు పండించుకున్నటువంటి పంటలని అడవిలో సమకూర్చుకున్నటువంటి అడవి ఉత్పత్తులను ఈ సంతలకు తీసుకువచ్చి వాటిని విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బులతో వారపు సంతని చేసుకుని తిరిగి వెళతారు. ఈ సంతలు గిరిజనులకు పండగ లాగా అనిపిస్తుంది. కల్మషం లేనటువంటి గిరిజనుల యొక్క మాటలు వింటుంటే ఆ సంతలో ప్రయాణం అలా సాగిపోతుంది.మా పూర్వం ఆచారవేవేహారాలు పద్దతులు కొన్ని ఇప్పటికి ఈ సంతాల్లో చూడొచ్చు. పోలవరం జిల్లాలో ఉన్న అడ్డతీగల గ్రామంలో ప్రతి మంగళవారం గిరిజన సంత జరుగుతుంది. ఈ సంతకు గోకవరం నుండి మరియు రంపచోడవరం నుండి ఏలేశ్వరం నుండి కూడా వెళ్ళవచ్చు. రాజమండ్రి నుండి అడ్డతీగలకు 76-km. రంపచోడవరం నుండి అడ్డతీగల- 34km. ఏలేశ్వరం నుండి అడ్డతీగల -32km. #maredumilli near places #santhalu #tribal #villagelife #organic #explore #culture #travel #forest #millet #adventure