Перейти к содержимому

James Webb ఇప్పుడు ఎక్కడ ఉంది? అది పంపుతున్న రహస్యాలు.

MysteryVerse Telugu и Mana Past Telugu

0:00 / 0:00

James Webb ఇప్పుడు ఎక్కడ ఉంది? అది పంపుతున్న రహస్యాలు.

35 534 просмотра · 9 дн. назад
MysteryVerse Telugu и Mana Past Telugu
35 534 просмотра · 9 дн. назад
James Webb Telescope ఇప్పుడు ఎక్కడ ఉంది? అది భూమికి నిజంగా ఏం పంపుతోంది? ఈ అక్టోబర్ లో Webb కనుక్కున్న 12.5 బిలియన్ ఏళ్ల నాటి supernova నుండి, Milky Way black hole రహస్యం వరకు, పూర్తి వివరాలు ఈ వీడియోలో. ఈ వీడియోలో తెలుసుకునేవి: • Webb భూమి చుట్టూ కాకుండా L2 point దగ్గర, 15 లక్షల కిమీ దూరంలో ఎందుకు ఉంది • Webb పంపేది "message" ఆ లేక data ఆ • ఈ నెలలో కనుక్కున్న supernova, black hole metals, Fast Radio Burst, dark matter cluster • Little Red Dots రహస్యం • Exoplanets మీద జీవం కోసం వెతుకులాట • Webb కి ఉన్న అతి పెద్ద ప్రమాదాలు ▶ ఇది కూడా చూడండి: Voyager 1 వీడియో: [   • Voyager 1 చనిపోతోందా? NASA చేస్తున్న చివరి...  ] Dark Matter వీడియో: [   • విశ్వంలో 95% మనకు కనిపించదు! Dark Matter అ...  ] విశ్వం ఎందుకు విస్తరిస్తోంది: [   • విశ్వం ఆగకుండా ఎందుకు పెరుగుతోంది? Dark En...  ] 🔔 Mysteryverse Telugu ని subscribe చేసి bell icon నొక్కండి. Space, time, రహస్యాలు... ప్రతి వారం. Sources: NASA Webb (science.nasa.gov/mission/webb), ESA Webb (esawebb.org), Live Science, ScienceDaily Image credit: NASA, ESA, CSA, STScI (Webb images వాడితే) #JamesWebb #JWST #TeluguSpace #MysteryverseTelugu