చెండుమల్లే (బంతి) సాగు | Success Story of Marigold Farming In Telugu by Satyanarayana Vundavalli AP
Village Agriculture
0:00 / 0:00
చెండుమల్లే (బంతి) సాగు | Success Story of Marigold Farming In Telugu by Satyanarayana Vundavalli AP
35 802 просмотра · 7 л. назад
Village Agriculture
228 тыс. подписчиков
35 802 просмотра · 7 л. назад
Indian Village Agriculture
Channel Link :- / @indianvillageagriculture
-----------------------------------------------------------------------------------
చెండుమల్లే (బంతి) సాగు | Success Story of Marigold Farming In Telugu by Satyanarayana Vundavalli AP
#banthi saagu #బంతి సాగు # బంతి పూల తోట #బంతి సాగుతో లాభాలు # బంతి పూలు సాగు #బంతి పూల తోట సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న తరుణంలో కొందరు రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి బంతి పూల పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు...
అన్నదాత సుఖీభవ...రైతు బాగుంటే దేశము బాగుంటుంది. మరి రైతు సుఖీభవ అన్నమాట నెరవేరాలి అంటే రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు మరియు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తే రైతుకి భరోసా ఏర్పడుతుంది...
మరి రైతులకు ఇటువంటి బరోసా అందించే పరిస్థితి కనిపించటం లేదు. రైతులు ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ధరల వివరాలు ఆధారంగా మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవసాయం చేస్తే కొంతవరకు రైతుకు లాభం ఉంటుంది...
ఇటువంటి కోవకు చెందినవారే ఈ ఆదర్శ రైతు సత్యనారాయణ గారు. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయరంగంలో అనుభవం, తనకున్న కొద్ది పాటి పొలంలో కొంత శాతం మొక్కజొన్న, మరియు బంతి సాగు చేస్తున్నారు. ప్రణాళిక బద్దంగా, మార్కెట్ అవకాశాలు అందిపుచ్చుకుంటూ మంచి లాభాలు పొందుతున్నారు...
__________________________________________________
Farmers Marriage Problems | రైతునైతే పిల్లనివ్వరా |ఉద్యోగంతో పాటు పొలం కావాలట మరి వ్యవసాయం చేసేదెవరు
Video Link :- • Farmers Marriage Problems | రైతునైతే పిల్ల...
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్ షో' అనే ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్ లేదా వాట్స్ యాప్ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Channel URL : / villageagriculture
Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- / rayalaseemavillageshow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
/ 302717640447837