ఇంట్లోనే ఎంతో రుచికరమైన పల్లీ చిక్కీ 😋 | Palli Chikki Recipe in Telugu | TSMFamilyVlogs
TSM Family Vlogs
0:00 / 0:00
ఇంట్లోనే ఎంతో రుచికరమైన పల్లీ చిక్కీ 😋 | Palli Chikki Recipe in Telugu | TSMFamilyVlogs
18 просмотров · 5 часов назад
TSM Family Vlogs
301 подписчик
18 просмотров · 5 часов назад
Hii hello ఫ్రెండ్స్! ❤️
ఈ వీడియోలో ఇంట్లోనే ఎంతో రుచికరమైన, క్రంచీగా ఉండే పల్లీ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 🥜😋
పల్లీలు, బెల్లంతో సులభంగా తయారు చేసుకునే ఈ స్వీట్ను ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలకు, పెద్దలకు నచ్చే ఈ పల్లీ చిక్కీని ఎలా తయారు చేశానో వీడియో చివరి వరకు చూడండి.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మరిన్ని వంటలు, ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా TSMFamilyVlogs ఛానల్ను Subscribe చేసుకోండి. ❤️
#పల్లీచిక్కీ #PalliChikki #PeanutChikki #TeluguRecipes #SweetRecipe #TSMFamilyVlogs