ఇంట్లోనే బయో-ఎంజైమ్ ఎలా తయారుచేయాలి? 🍋 | 1:3:10 Formula Bio Enzyme Process 90 Days | Raithanna Media
Raithanna Media
0:00 / 0:00
ఇంట్లోనే బయో-ఎంజైమ్ ఎలా తయారుచేయాలి? 🍋 | 1:3:10 Formula Bio Enzyme Process 90 Days | Raithanna Media
43 просмотра · 1 день назад
Raithanna Media
612 подписчиков
43 просмотра · 1 день назад
ఇంట్లోనే బయో-ఎంజైమ్ ఎలా తయారుచేయాలి? 🍋 | 1:3:10 Formula Bio Enzyme Process 90 Days | Raithanna Media
కెమికల్ క్లీనర్లకు గుడ్‌బై చెప్పి.. కిచెన్ వేస్ట్‌తో ఇంట్లోనే శక్తివంతమైన సహజసిద్ధమైన బయో-ఎంజైమ్ (Bio-Enzyme) ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూడండి.
📌 ప్రామాణిక కొలత (1:3:10 ఫార్ములా):
• 1 భాగం: బెల్లం (Jaggery)
• 3 భాగాలు: నిమ్మ/నారింజ తొక్కలు (Citrus Peels)
• 10 భాగాలు: నీరు (Water)
⏳ తయారీ కాలం: 90 రోజులు (3 నెలలు)
ఉపయోగాలు:
నేల, వంటగది, బాత్రూమ్ క్లీనింగ్ కోసం సహజ ప్రత్యామ్నాయం.
మొక్కలకు అత్యుత్తమ సేంద్రియ ఎరువు & గ్రోత్ బూస్టర్
#BioEnzymeTelugu #TeluguGardening #NaturalLivingTelugu #Teluguhacks #BioEnzyme #ZeroWasteLiving #DIYCleaner #OrganicHome #EcoFriendlyLiving #CitrusPeelEnzyme #SustainableLiving