Перейти к содержимому

E202 | మినీవనం.. మా టెర్రస్‌ గార్డెన్‌| @gramabazaar | 833 1800 100

GramaBazaar - Telugu

0:00 / 0:00

E202 | మినీవనం.. మా టెర్రస్‌ గార్డెన్‌| @gramabazaar | 833 1800 100

1 933 просмотра · 1 год назад
GramaBazaar - Telugu
56,4 тыс. подписчиков
1 933 просмотра · 1 год назад
హైదరాబాద్‌లోని ఈ.సీ.ఐ.ఎల్‌ నివాసి అయిన శ్రీ మణికొండ హనుమంతరావు గారు మిద్దెతోట సాగు చేస్తున్నారు. తక్కువ స్థలాన్ని వినియోగించుకుని వివిధ రకాల కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ ఎరువులు, కషాయాలు వాడుతున్నారు. యూట్యూబ్‌లో గ్రామ బజార్‌ వారి సహజ కషాయాల గురించి తెలుసుకుని మొక్కలకు వాడారు. కాగా నిమటోడ్‌ సమస్యతో ఎండిపోయిన చెట్టు తిరిగి చిగురించడంతో …. దానిని వీడియో తీసి వారి సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసి తోటి రైతులకు నెమ్‌జాప్‌ పనితీరు గురించి వివరించారు. కషాయం పనితీరు చూసాక, గార్డెన్‌లోని ప్రతి మొక్కకు కషాయం వాడుతున్నానని... అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని ఆనందం వ్యక్తం చేసారు.