Перейти к содержимому

అమెరికాలో తెలంగాణ పూల జాతర! 🌸GTA బతుకమ్మ సంబరాలు 2026 🇺🇸

GSRfamily

0:00 / 0:00

అమెరికాలో తెలంగాణ పూల జాతర! 🌸GTA బతుకమ్మ సంబరాలు 2026 🇺🇸

656 просмотров · 10 дн. назад
GSRfamily
741 подписчик
656 просмотров · 10 дн. назад
🌸🌼 అమెరికాలో GTA బతుకమ్మ సంబరాలు 2026 🇺🇸🌺 అమెరికాలో తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయండి! 😍🌸 GTA (Global Telangana Association) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రంగురంగుల బతుకమ్మలు, అందమైన సాంప్రదాయ దుస్తులు, ఆటపాటలు, స్నేహితులతో సరదా కబుర్లు ఎంతో ఆనందాన్ని పంచాయి. 💃🌺 అమెరికాలో ఉన్నా మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ఇంత అందంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ❤️ ఈ అందమైన బతుకమ్మ వేడుకల విశేషాలను మా GSR FAMILY వ్లాగ్‌లో మీతో పంచుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయడం మర్చిపోకండి! #Bathukamma2026 #GTABathukamma #GlobalTelanganaAssociation #BathukammaCelebrations #BathukammaInUSA #TelanganaCulture #TeluguVlogs #GSRFAMILY #USA TeluguVlogs