వృధా చేయబోకు, జన్మము సదా రాదు నీకు
sathsang
0:00 / 0:00
వృధా చేయబోకు, జన్మము సదా రాదు నీకు
1 480 674 просмотра · 14 лет назад
sathsang
20,1 тыс. подписчиков
1 480 674 просмотра · 14 лет назад
వృధా చేయబోకు !! జన్మము సదా రాదు నీకు !!
వృధా చేయబోకు !! జన్మము సదా రాదు నీకు !!
ఉత్తమ జన్మము రా, దీనిని వ్యర్థము చేయకురా !
ఉత్త సంసారమురా.....,
ఉత్త సంసారమురా, రేపది మృత్యు రూపమురా !!
వృధా చేయబోకు !! జన్మము సదా రాదు నీకు !! ఈ జన్మము సదా రాదు నీకు !!
ఏవేవో చదివీ, ఊరక వాదులాడ బోకు
ఏవేవో చదివీ, ఊరక వాదులాడ బోకు,
సాదు సేవ లేక... సాదు సేవ లేక, రేపది ఒడ్డుకు రాబోదు !!
వృధా చేయబోకు !! జన్మము సదా రాదు నీకు !! ఈ జన్మము సదా రాదు నీకు !!
మూడు గుణంబులలో నీవు ముక్తుడ కారాదా?
మూడు గుణంబులలో నీవు ముక్తుడ కారాదా?
పాడు ఘటము కాదా.......
పాడు ఘటము కాదా, రేపది భస్మమై పోదా !!
వృధా చేయబోకు !! జన్మము సదా రాదు నీకు !! ఈ జన్మము సదా రాదు నీకు !!
అంత నటనేరా ఈలోకం, నరకము చూపునురా !!
పెద్దల మార్గములో .....
పెద్దల మార్గములో నడచి సిద్ధిని పొందుమురా .....
వృధా చేయబోకు !! జన్మము సదా రాదు నీకు !! ఈ జన్మము సదా రాదు నీకు !!