Перейти к содержимому

పూర్ణం బూరెలు నూనె పీల్చకుండా పక్కా కొలతలతో ఇలా చేయండి 👌 | Festival Special Poornam Boorelu

Anuradha Ruchulu

0:00 / 0:00

పూర్ణం బూరెలు నూనె పీల్చకుండా పక్కా కొలతలతో ఇలా చేయండి 👌 | Festival Special Poornam Boorelu

98 просмотров · 3 нед. назад
Anuradha Ruchulu
83 подписчика
98 просмотров · 3 нед. назад
పండగల సమయంలో దేవుడి నైవేద్యంగా ఎంతో భక్తితో చేసుకునే సాంప్రదాయ వంటకం "పూర్ణం బూరెలు" (Poornam Boorelu). బూరెలు నూనె పీల్చకుండా, లోపలి పూర్ణం బయటకు రాకుండా పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి! వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, మరియు మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మన ఛానెల్‌ని Subscribe చేసుకోండి! #PoornamBoorelu #PrasadamRecipes #TeluguVantalu #FestivalFood #AnuradhaRuchulu