ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం | Full Tour in Telugu | Udupi Krishna Temple | Karnataka
🎬 Manvitha Creations
0:00 / 0:00
ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం | Full Tour in Telugu | Udupi Krishna Temple | Karnataka
668 просмотров · 4 дня назад
🎬 Manvitha Creations
275 подписчиков
668 просмотров · 4 дня назад
🙏 ఉడుపి శ్రీకృష్ణ మఠం దర్శనం | ఉడుపి ఆలయ వ్లాగ్ 🙏
ఈ వీడియోలో మేము ఉడుపి శ్రీకృష్ణ మఠం దర్శనం చేసుకున్న మా ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకున్నాం. ❤️
శ్రీకృష్ణుడి దర్శనం, ఆలయ పరిసరాలు మరియు మా ఉడుపి ప్రయాణంలోని అందమైన అనుభవాలను ఈ వ్లాగ్‌లో చూడవచ్చు. 🙏✨
🏨 మేము స్టే చేసిన రిసార్ట్ వివరాలు:
మేము బస చేసిన రిసార్ట్ పేరు, లొకేషన్ మరియు ఇతర వివరాలను క్రింద ఇస్తున్నాను.
🏨 NAMASTE HOMESTAY & BEACH RESORT (BEACH FRONT)🌊🏨
📍 ADDRESS:
D.No. 4/29, Lighthouse Road, Near Polipu PU College, Polipu, Kapu, Karnataka – 574106
🔗 Location & Booking Details
https://www.google.com/travel/hotels/...
🏨 ఆలయానికి దగ్గరగా స్టే చేయాలనుకునేవారి కోసం హోటల్స్ వివరాలు, లొకేషన్ మరియు అందుబాటులో ఉన్న సమాచారాన్ని కూడా క్రింద ఇస్తాను.
🏨 ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం దగ్గర హోటల్స్
1. Hotel Sri Krishna Residency
📍 ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం దగ్గరలోనే ఉంది.
🚶 ఆలయానికి నడిచి వెళ్లేంత దగ్గరలో ఉండే స్టే ఆప్షన్.
🔗 Location & Booking Details:
https://maps.app.goo.gl/uyw9wHJrxvN9T...
Location: Badagupete Road, Thenkpete, Maruthi Veethika, Udupi, Karnataka – 576101
2. Hotel Sriram Residency
📍 శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో, ఉడుపి.
🚶 ఆలయానికి చాలా దగ్గరగా ఉండే స్టే ఆప్షన్.
🔗 Location & Booking Details:
https://maps.app.goo.gl/XkQVpB8t5MDXp...
Location: Near Sri Krishna Devalayam, Opp. Head Post Office, Maruthi Veethika, Udupi, Karnataka – 576101
3. Hotel Summer Park
📍 ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో ఉంది.
🚶 ఆలయానికి దగ్గరలో ఉండే మరో స్టే ఆప్షన్.
🔗 Location & Booking Details:
https://maps.app.goo.gl/3QFMYeSnDDsyh...
📍 Location: Vidyasamudra Road, Near Geethanjali Talkies, Badagupet, Thenkpete, Udupi, Karnataka – 576101
💡 గమనిక: Hotel prices and availability may vary depending on the date and season. Booking చేసే ముందు current price మరియు availability check చేసుకోండి.
📍 ఉడుపి శ్రీకృష్ణ మఠం
వీడియో నచ్చితే లైక్ 👍 | షేర్ ↗️ | సబ్‌స్క్రైబ్ ❤️ చేయండి.
మీ సపోర్ట్ మాకు ఎంతో ప్రోత్సాహం. 🙏❤️
ధన్యవాదాలు ❤️
Manvitha Creations
#ఉడుపి #శ్రీకృష్ణమఠం #ఉడుపి_వ్లాగ్ #కృష్ణదర్శనం #టెంపుల్వ్లాగ్ #కర్ణాటకట్రావెల్ #ఉడుపిట్రావెల్ #తెలుగువ్లాగ్