Перейти к содержимому

KOUSALYA SUPRAJA RAMA CHANDRA / LYRICAL SONG / RAMA & SITA / BAJAN

BA_EDITZ

0:00 / 0:00

KOUSALYA SUPRAJA RAMA CHANDRA / LYRICAL SONG / RAMA & SITA / BAJAN

512 520 просмотров · 1 год назад
BA_EDITZ
2,61 тыс. подписчиков
512 520 просмотров · 1 год назад
KOUSALYA SUPRAJA RAMA CHANDRA (కౌసల్యా సుప్రజా రామచంద్రా) . LYRICAL SONG (లిరికల్ సాంగ్) . . కౌసల్యా సుప్రజా రామచంద్రా సీతామనోహర రఘుకులేంద్రా దీనదయాళో పరిపూర్ణ క్రుపలో జై భక్తవత్సల త్రిభ్వన పాల !! కౌసల్యా !! భజన చెతుము ఓ గణపతి దేవా ఏకదంతా స్వామీ పార్వతిపుత్రా పలనివాసా శ్రీ శన్ముక నాద శంభోశంకరా హరహర మురుగా !! కౌసల్యా !! విజయవాడలో శ్రీ కనకదుర్గావే మంజులబాషిణి జై భవాని నందనందనా హే నవనీతచోర పాండురంగ రావా వామనరుప !కౌసల్య!! అంజనిపుత్ర శ్రీ ఆంజనేయా శ్రీ రామదూత ఓ హనుమంత సద్గురురాజా ఓ యోగిరాజా షిరిడి వాస ఓ సాయి నాధ !! సౌసల్య!! ఎడుకొందలా శ్రీ వెంకటరమణా గోవిందరావా శ్రీనివాస శబరివాసా శ్రీ మనికంఠా స్వామియే శరణంమో శరణమయ్యప్ప !! కౌసల్యా !! . . DAPPU SRINU (డప్పు శ్రీను) . #ram #sita #edit #lyrics #gadwal #bajan #bhakti #devotional #songs #creative #dappusrinusongs #godsongs #sitaram #anjaneya #ayyappa #yedukondala #bhavani #panduranga #vinayaka #saibaba #venkataramana #lyricalsong #bajansongs #bhaktisong #like