Sneehithudaa Naahithudaa | New Telugu Christian Worship Song 2k26 | Channel of the Messiah Telugu
CHANNEL OF THE MESSIAH TELUGU
0:00 / 0:00
Sneehithudaa Naahithudaa | New Telugu Christian Worship Song 2k26 | Channel of the Messiah Telugu
10 754 просмотра · 2 недели назад
CHANNEL OF THE MESSIAH TELUGU
55 подписчиков
10 754 просмотра · 2 недели назад
స్నేహితుడా... నాహితుడా...
నాతో నడిచే బహు ప్రియుడా... ❤️
కష్టాలలో, కన్నీళ్లలో, నిందలలో, అపనిందలలో కూడా మనలను విడువకుండా తోడుగా నడిచే మన ప్రియమైన యేసయ్యను స్తుతిస్తూ రూపొందించిన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.
ఈ పాట మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది — మనుషులు విడిచిపోయినా, యేసయ్య మనలను ఎప్పుడూ విడువడు. 🙏✝️
🎼 Lyrics: Channel of the Messiah Telugu
[intro]
స్నేహితుడా........ నాహితుడా....
నాతో నడిచే బహు ప్రియుడా... (2)
నాకు భయమేలా.. నాకు దిగులేలా..
నీవు నాతో ఉండగా ఆలోచింపనేలా.. (2)
[verse 1]
కష్టాలలో.... కన్నీళ్లలో...
నీ ప్రేమే ఆదరించెను...(2)
పగిలియున్న గుండెను ఓదార్చి,
గూడు చెదిరినా నన్ను సరిచేసి... (2)
[bridge]
ఆదరించిన స్నేహితుడా....
నన్ను నడిపిన నాహితుడా...(2)
[intro]
స్నేహితుడా........ నాహితుడా....
నాతో నడిచే బహు ప్రియుడా...(2)
[verse 2]
నిందలలో.. అపనిందలలో...
నీ కృపే నాతో నిలిచెను..(2)
అవమానించిన వారి ఎదుటా..
నిందనిచ్చిన వారి ఎదుటా....(2)
[bridge]
కీర్తించిన స్నేహితుడా..
ఘనపరచిన నాహితుడా...(2)
[outro]
స్నేహితుడా........ నాహితుడా....
నాతో నడిచే బహు ప్రియుడా...(2)
నాకు భయమేలా.. నాకు దిగులేలా..
నీవు నాతో ఉండగా ఆలోచింపనేలా.. (2)
🎵 Tune / Composition: Channel of the Messiah Telugu
🎤 Vocals: Channel of the Messiah Telugu
🎧 Music: AI-Assisted
🎬 Video: Channel of the Messiah Telugu
If you are going through difficult times, remember that Jesus is always with you. ❤️
© Copyright Notice
© 2026 Channel of the Messiah Telugu. All Rights Reserved.
The lyrics, tune/composition and vocal performance of this song are original creations of Channel of the Messiah Telugu. No existing song, melody, recording or musical composition has been intentionally copied.
If any similarity to another existing work is noticed, it is completely coincidental and unintentional.
Unauthorized copying, reproduction, re-uploading, distribution or use of this song, lyrics, melody, vocals or video is not permitted without prior permission.
All Glory to God! ✝️🙏
#SneehithudaaNaahithudaa #TeluguChristianSong #TeluguChristianSongs #TeluguWorship #ChristianWorship #JesusSongs #TeluguGospel #ChristianMusic #PraiseAndWorship #JesusChrist #ChannelOfTheMessiahTelugu
#christianmusic #jesus #teluguchristiansongs #gospelmusic #praiseandworship #teluguworship #worship #telugugospel #bible