Перейти к содержимому

నిన్న మొన్నలా ఉన్నదమ్మా ❤️ | Telugu Romantic Love Song | New Telugu Love Song 2026

PAKKALA SURIBABU OFFICIAL

0:00 / 0:00

నిన్న మొన్నలా ఉన్నదమ్మా ❤️ | Telugu Romantic Love Song | New Telugu Love Song 2026

6 493 просмотра · 4 нед. назад
PAKKALA SURIBABU OFFICIAL
703 подписчика
6 493 просмотра · 4 нед. назад
❤️ నిన్న మొన్నలా ఉన్నదమ్మా ❤️ ఒక చూపు... ఒక మాట... ఒక పరిచయం... తెలియకుండానే రెండు మనసులు ప్రేమలో పడిపోయిన క్షణం... “నీవూ నేనూ తొలిసారి ఎదురుపడ్డ క్షణం నింగి నేల కలయికలా ఉన్నదమ్మా నీవూ నేనూ ప్రేమలో పడిపోవడం...” ప్రేమ ఎక్కడ మొదలవుతుందో మనకు తెలియదు... ఎందుకు ఒక మనిషి మన మనసుకు ఇంత దగ్గరవుతాడో కూడా తెలియదు... కానీ ఒకసారి మనసు ఇచ్చాక, ఆ బంధాన్ని వదిలి బ్రతకడం అంత సులభం కాదు. 🎵 Song: నిన్న మొన్నలా ఉన్నదమ్మా ❤️ Genre: Telugu Romantic Love Song 🎬 Video: Cinematic AI Romantic Music Video 🌅 Theme: First Love • First Sight • True Love • Emotional Romance ఈ పాట మీకు నచ్చితే ❤️ 👍 Like చేయండి 💬 మీకు నచ్చిన lyric line ఏదో comment చేయండి 🔔 ఇలాంటి మరిన్ని Telugu romantic songs కోసం Channel Subscribe చేయండి. మీకు నచ్చిన వారికి ఈ పాటను Share చేయండి ❤️ ━━━━━━━━━━━━━━━━━━ 🎵 LYRICS ━━━━━━━━━━━━━━━━━━ నిన్న మొన్నలా ఉన్నదమ్మా నీవు నేను తొలిసారి ఎదురు పడ్డ క్షణం నింగి నేల కలయికలా ఉన్నదమ్మా నీవూ నేనూ ప్రేమలో పడిపోవడం కాలానికే తెలియాలమ్మా యీ కలయిక ఫలితం కలిసిన మనసులకే తెలియాలమ్మా మన ప్రేమకు అర్ధం మనసే మనిషెరుగని రూపమమ్మ మనిషే తన మనసుకు బానిసమ్మ తొలి చూపులోనే మనసును తాకాయమ్మా నీ చల్లని చూపులు తొలి మాటలోనే మనసును మీటాయమ్మా నీ తీయని పలుకులు... ప్రేమంటే విడిచి బ్రతకలేని బంధమమ్మా ప్రేమంటే ఇరు మనసుల సంగమమేనమ్మా ❤️ Telugu Love Song, Telugu Romantic Song, New Telugu Love Song 2026, Telugu Melody Song, Telugu Romantic Melody, Telugu Love Story, Telugu Sad Love Song, Telugu Heart Touching Song, Telugu Prema Paata, Telugu Prema Geetham, Telugu Romantic Music Video, New Telugu Song 2026, Telugu Latest Songs, Telugu AI Music Video, Telugu Cinematic Love Song, First Love Telugu Song, Telugu Couple Song, Telugu Love Melody,Pakkala Suribabu #TeluguLoveSong #TeluguRomanticSong #TeluguMelody #TeluguLove #TeluguSongs #NewTeluguSong #TeluguMusic #PremaPaata #TeluguLoveStory #RomanticSong #TeluguAI #Pakkala Suribabu ━━━━━━━━━━━━━━━━━━ 📌 DISCLAIMER ━━━━━━━━━━━━━━━━━━ This video is created for entertainment and artistic purposes. The visuals may include AI-generated characters, scenes and cinematic elements. The characters and visual situations are fictional and created for this music video. If any copyrighted material is unintentionally included, please contact the channel owner for appropriate resolution. ━━━━━━━━━━━━━━━━━━ ❤️ Thanks for watching!