Перейти к содержимому

👉 హోటల్ స్టైల్ క్యారెట్ పచ్చడి 😋 | Carrot Pachadi | Healthy & Tasty ‪@MeenakshiHomeskitchen-e1p‬

Meenakshi Home's kitchen

0:00 / 0:00

👉 హోటల్ స్టైల్ క్యారెట్ పచ్చడి 😋 | Carrot Pachadi | Healthy & Tasty ‪@MeenakshiHomeskitchen-e1p‬

77 просмотров · 9 дней назад
Meenakshi Home's kitchen
69 подписчиков
77 просмотров · 9 дней назад
🥕 క్యారెట్ పచ్చడి రెసిపీ కావాల్సినవి: క్యారెట్ తురుము – 2 కప్పులు ఎండు మిర్చి – 5–6 వెల్లుల్లి – 5 రెబ్బలు పచ్చిమిర్చి – 2 ఆవాలు – ½ tsp మినప్పప్పు – 1 tsp శనగపప్పు – 1 tsp జీలకర్ర – ½ tsp కరివేపాకు – కొద్దిగా ఉప్పు – తగినంత చింతపండు – కొద్దిగా నూనె – 2 tbsp తయారీ విధానం: పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో క్యారెట్ తురుము వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. చల్లారనివ్వాలి. మిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేయాలి. క్యారెట్ వేసి మరీ మెత్తగా కాకుండా పచ్చడిలా గ్రైండ్ చేయాలి. చివరగా నూనెలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు తాలింపు చేసి పచ్చడిలో కలపాలి.