Перейти к содержимому

🔥 రాజమండ్రిలోనే బెస్ట్ దోశ 🔥 ఎగ్ + ప్రాన్స్ + బటర్‌తో అదిరిపోయే టేస్ట్! 😋

Sajid & Vali 360

0:00 / 0:00

🔥 రాజమండ్రిలోనే బెస్ట్ దోశ 🔥 ఎగ్ + ప్రాన్స్ + బటర్‌తో అదిరిపోయే టేస్ట్! 😋

510 просмотров · 5 дней назад
Sajid & Vali 360
186 подписчиков
510 просмотров · 5 дней назад
🍳🔥 రాజమండ్రిలో అదిరిపోయే నాన్ వెజ్ టిఫిన్స్ 🔥 రాజమండ్రిలో ఎగ్, ప్రాన్స్, కీమా, సోర పిట్టు లాంటి వెరైటీ నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? 😋 ఈ వీడియోలో అమ్మ హోమ్ మేడ్ స్టైల్లో తయారు చేసే రుచికరమైన నాన్ వెజ్ టిఫిన్స్‌ను టేస్ట్ చేశాం. ముఖ్యంగా ఎగ్ + ప్రాన్స్ + బటర్‌తో చేసిన దోశ అదిరిపోయే టేస్ట్‌తో ఉంది! 🤤🔥 🍽️ మేము ట్రై చేసిన ఐటమ్స్: 🥞 సోర పిట్టు దోశ 🥩 కీమా దోశ 🍤🥚 ఎగ్ ప్రాన్స్ దోశ 🥘 పాయా పరోటా 🍳 ఇంకా మరెన్నో నాన్ వెజ్ టిఫిన్స్... 📍 Location: రాజమండ్రి – జాంపేట రాజ రాజేశ్వరి మల్టీకలర్ ప్రింటర్‌కి సరిగ్గా ఎదురుగా రాజమండ్రిలో కొత్తగా నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయాలనుకునే ఫుడ్ లవర్స్ తప్పకుండా ఈ ప్లేస్‌ని ఒకసారి ట్రై చేయండి. ❤️‍🔥 వీడియో నచ్చితే LIKE 👍 | SHARE 🔄 | SUBSCRIBE ❤️ చేయండి. ఇలాంటి మరిన్ని Rajahmundry Food & Travel Vlogs కోసం Sajid & Vali 360ని ఫాలో అవ్వండి! 🙏 #Rajahmundry #RajahmundryFood #RajahmundryFoodVlogs #RajahmundryStreetFood #EggPrawnsDosa #PrawnsDosa #EggDosa #ButterDosa #DosaLovers #NonVegTiffins #StreetFoodIndia #AndhraFood #AndhraPradeshFood #TeluguFoodVlogs #TeluguVlogs #FoodVlog #Foodie #StreetFood #Sajid360 #Sajid360Food #RajahmundryVlogs#RajahmundryYouTubers #RajahmundryYouTuber #RajahmundryCreators #RajahmundryContentCreators #EastGodavariVlogs #EastGodavari #GodavariVlogs #AndhraVloggers #AndhraPradeshVloggers