Перейти к содержимому

తిరుపతిలో కోలాటం-మహాభాగ్యం🙏

Life of Jyothirmayi

0:00 / 0:00

తిరుపతిలో కోలాటం-మహాభాగ్యం🙏

797 просмотров · 13 дней назад
Life of Jyothirmayi
725 подписчиков
797 просмотров · 13 дней назад
కృష్ణాష్టమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో కోలాటం ప్రదర్శన చేసే భాగ్యం మాకు దక్కింది. 🙏 శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, గోమాతల మధ్య భక్తి భావంతో జరిగిన ఈ కోలాట ప్రదర్శన మాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాము. 🙏 ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ... గోవిందా గోవిందా 🙏🙏 వీడియో నచ్చితే Like 👍 Share 📲 Subscribe ❤️ చేయండి. #తిరుపతిలోకోలాటం #కృష్ణాష్టమి #కోలాటం #తిరుపతి #శ్రీవెంకటేశ్వరస్వామి #గోసంరక్షణశాల #GovindaGovinda #Kolatam #Tirupati