ఇప్పటి వరకు ఎవ్వరు పాడలేని పద్యాల సెట్టింగ్స్ మా వీడియో ద్వారా నారాయణ చారి గారు వినిపిస్తున్నారు
Kalajyothi Sdnr
0:00 / 0:00
ఇప్పటి వరకు ఎవ్వరు పాడలేని పద్యాల సెట్టింగ్స్ మా వీడియో ద్వారా నారాయణ చారి గారు వినిపిస్తున్నారు
7 527 просмотров · 12 дней назад
Kalajyothi Sdnr
224 подписчика
7 527 просмотров · 12 дней назад
మిత్ర కళా నాట్య మండలి, ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రంగస్థల రణధీరుడు శ్రీ వడ్ల నారాయణ చారి గారి మహబూబ్ నగర్ వారి గృహంలో సత్య హరిశ్చంద్ర పద్యాలను ప్రత్యేకంగా రికార్డు చేయడం జరిగింది.
ఈ అపూర్వమైన కార్యక్రమానికి సంగీత సహకారం అందించిన వారు
🎹 సంగీతం: శ్రీ జగనాథ్ రాజ్ గారు
🥁 డోలక్: శ్రీ గుండుమాల్ కృష్ణ గారు (M.A., B.Ed.)
🎥 వీడియో: శ్రీ శివప్రసాద్ గారు
🙏 పర్యవేక్షణ: –
కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ, షాద్‌నగర్
✂️ వీడియో ఎడిటింగ్: వి. రమేశ్ చారి రంగస్థల నటులు
సత్య హరిశ్చంద్ర నాటకం సుమారు 800 ప్రదర్శనలు చేసిన ఘనత మన రంగంలో రారాజు శ్రీ వడ్ల నారాయణ చారి గారు
తెలుగు పద్య నాటక కళను ప్రేమించే ప్రతి కళాభిమానికీ ఈ వీడియో ఒక అద్భుతమైన సంగీత–సాహిత్య అనుభూతిని అందిస్తుంది.
👉 వీడియోను పూర్తిగా వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.
👍 Like చేయండి | 🔄 Share చేయండి | 🔔 KalaJyothi Channel ను Subscribe చేయండి
మన ప్రాచీన పద్య నాటక కళను భావితరాలకు అందిద్దాం! 🌹🙏