వదిలితేనే నా కోరిక | Heart Touching Telugu Christian Song 2026 | Kiran SKY
Kiran-SKY Christian Songs
0:00 / 0:00
వదిలితేనే నా కోరిక | Heart Touching Telugu Christian Song 2026 | Kiran SKY
1 266 просмотров · 11 дней назад
Kiran-SKY Christian Songs
46 подписчиков
1 266 просмотров · 11 дней назад
written by: Kiran Kumar Sanaka
Lyrics:
Vadhilithene Naakorika
Neraverchagalanu Devuni Korika
If this song blessed you, please Share, Like & Subscribe 🙏
#VadhilitheneNaakorika #TeluguChristianSong #Worship2026
[Chorus]
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
[Verse 1]
హృదయాకర్షణకు లొంగిన బిలాము...
తెచ్చెను దేవుని ప్రజలకు కీడు!
నా ఆశలకై పోరాడుతు నేను...
తెచ్చితి నా వారికే అవమానం!
నా చిత్తము సిలువకు మేకులతో కొట్టి...
వచ్చెద యేసు ప్రణాళికకే లొంగి!
[Chorus]
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
[Verse 2]
దేవుని మార్గమే ఇష్టపడని యోనా...
తెచ్చెను జనులకు ఎంతో నష్టం!
స్వంత దారిలో సాగిపోతు నేను...
సుడిగుండంలో పడవేసితి బ్రతుకు!
నా మార్గం సిలువకు మేకులతో కొట్టి...
వచ్చెద యేసు సంకల్పానికే లొంగి!
[Chorus]
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
[Verse 3]
తండ్రి చిత్తముకై సిలువనెక్కెను యేసు...
తెచ్చెను పాపక్షమా అందరికీ!
ఆ త్యాగమునే ధ్యానించుచు నేను...
సమర్పించితి నా జీవితమున్!
సత్యము నందే నడుచుచు నేను...
కాపాడుకొందును విశ్వాసపు పరుగు!
[Bridge]
నా ఇష్టం కాదు ప్రభూ...
నా స్వార్థము కాదు ప్రభూ...
నా జీవితం ఇక... నీ చేతిలోనే!
[Chorus]
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!
వదిలితేనే నా కోరిక...
నెరవేర్చగలను యేసుని కోరిక!