Перейти к содержимому

పసుపు & గోధుమపిండితో వినాయకుడు 😍🙏 | Eco-Friendly Ganesh Making at Home | Ganesh Chaturthi 2026

Amulya Kurra

0:00 / 0:00

పసుపు & గోధుమపిండితో వినాయకుడు 😍🙏 | Eco-Friendly Ganesh Making at Home | Ganesh Chaturthi 2026

155 просмотров · 6 дней назад
Amulya Kurra
405 подписчиков
155 просмотров · 6 дней назад
🙏 మా ఇంట్లో ఈసారి వినాయక చవితి కోసం పసుపు & గోధుమపిండితో అందమైన Eco-Friendly గణపయ్యను తయారు చేశాను. 🌿🐘 ఈ వీడియోలో గణపయ్యను మొదటి నుంచి చివరి వరకు ఎలా తయారు చేశానో, అలంకరణ ఎలా చేశానో పూర్తి గా చూపించాను. ❤️ ప్లాస్టిక్ లేదా కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే సింపుల్‌గా గణపయ్యను తయారు చేసుకోవచ్చు. 🙏 వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment 💬 చేయండి & మా Channelని Subscribe ❤️ చేయండి. మీకు ఈ గణపయ్య ఎలా అనిపించింది? Comment లో చెప్పండి 👇 #GaneshChaturthi2026 #GaneshMaking #EcoFriendlyGanesha