జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ ఏమన్నారు? Pulivendula Repoll: Collector Report Sought || TV5 News
TV5 News
0:00 / 0:00
జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ ఏమన్నారు? Pulivendula Repoll: Collector Report Sought || TV5 News
14 355 просмотров · 14 ч назад
TV5 News
6,66 млн подписчиков
14 355 просмотров · 14 ч назад
Pulivendula repoll: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా టీవీ5 ముఖాముఖిలో చెప్పారు. 26 జిల్లాల్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఉదయం 7 గంటలకు మొదలయ్యాయి; ప్రతి జిల్లా నుంచి నివేదిక వచ్చింది.
హింసకు అవకాశం ఉన్న జిల్లాల నుంచి ప్రత్యేక నివేదికలు తీసుకున్నామని, అక్కడ కూడా ఇబ్బంది లేదని ఎస్ఈసీ తెలిపారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలన్న జగన్మోహన్ రెడ్డి డిమాండ్‌పై - జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక అడిగామని, కలెక్టర్ నివేదిక పంపితే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలింగ్ శాతంపై - ఇప్పటివరకు మధ్యాహ్నం 3 గంటల వరకు సమాచారమే ఉందని, 5 గంటల తర్వాత పూర్తి సమాచారం వచ్చాక చూద్దామని అన్నారు. తుది పోలింగ్ శాతం ఇంకా రావాల్సి ఉంది.
AP State Election Commissioner Anil Chandra Punetha told TV5 the municipal polls were peaceful; on Jagan's demand for a repoll in Pulivendula he has asked the district collector for a report and will act as per rules if it comes.
#TV5News #SECPunetha #MunicipalElections