ఎద్దు గానుగ సెటప్, ఖర్చు వివరాలు | Bull Driven Oil Setup Cost? | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
ఎద్దు గానుగ సెటప్, ఖర్చు వివరాలు | Bull Driven Oil Setup Cost? | రైతు బడి
80 420 просмотров · 4 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
80 420 просмотров · 4 г. назад
ఎద్దు గానుగల ద్వారా నూనెను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న బస్వరాజు గారు.. ఈ వీడియోలో ఎద్దు గానుగ సెటప్ గురించి వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలంలోని జక్లపల్లి గ్రామంలో బస్వరాజు గారు తన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ ఎద్దు గానుగ నూనె పరిశ్రమ నడుపుతున్నారు. గత వీడియోలో వ్యాపారం గురించి చెప్పిన బస్వరాజు గారు.. ఈ వీడియోలో గానుగ సెటప్ గురించి, ఖర్చు వివరాలను తెలిపారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఎద్దు గానుగ సెటప్, ఖర్చు వివరాలు | Bull Driven Oil Setup Cost? | రైతు బడి
#RythuBadi #రైతుబడి #ఎద్దుగానుగసెట్