11KG శివలింగం ఆకారంలో లడ్డూ 😱 | కేవలం ₹26,000కే వేలం పాట | Ganesh Chaturthi | JourneyWithSamba
Infinite Journey with Samba ⭐
0:00 / 0:00
11KG శివలింగం ఆకారంలో లడ్డూ 😱 | కేవలం ₹26,000కే వేలం పాట | Ganesh Chaturthi | JourneyWithSamba
169 просмотров · 23 часа назад
Infinite Journey with Samba ⭐
906 подписчиков
169 просмотров · 23 часа назад
🙏 వినాయక చవితి ఉత్సవాల్లో జరిగిన ఈ ప్రత్యేకమైన లడ్డూ వేలం పాటను మీతో పంచుకుంటున్నాం! ❤️
ఈ వీడియోలో శివలింగం ఆకృతిలో తయారు చేసిన ఏకంగా 11KG లడ్డూను చూడొచ్చు. 😍
ఈ లడ్డూ వేలం పాటలో చివరికి కేవలం ₹26,000కి వేలం పూర్తయింది! 🔥
వేలం పాట ఎలా జరిగింది? లడ్డూ ఎలా ఉంది? ఎవరు దక్కించుకున్నారు? మొత్తం వీడియోలో చూడండి. 🙏
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share ↗️ చేయండి, అలాగే JourneyWithSamba Channel ను Subscribe ❤️ చేయండి.
#GaneshChaturthi #LadduAuction #11KGLaddu #VinayakaChavithi #LadduVelam #JourneyWithSamba