Перейти к содержимому

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ సాదా పులావ్ చేయండి 😋 | Quick & easy lunch box recipe

Nafeesa 's Practical Home

0:00 / 0:00

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ సాదా పులావ్ చేయండి 😋 | Quick & easy lunch box recipe

5 625 просмотров · 2 недели назад
Nafeesa 's Practical Home
46 подписчиков
5 625 просмотров · 2 недели назад
కూరగాయలు లేని రోజు ఏం వండాలి అని ఆలోచిస్తున్నారా? 😍 అయితే ఈ సాదా పులావ్ ఒకసారి ట్రై చేయండి. కేవలం ఉల్లిపాయ, టమాటా మరియు ఇంట్లో ఉండే కొన్ని మసాలాలతోనే చాలా ఈజీగా, మంచి ఫ్లేవర్‌తో పులావ్ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉండే ఈ రెసిపీ లంచ్ లేదా డిన్నర్‌కి పర్ఫెక్ట్. పొడిపొడిగా, రుచిగా పులావ్ రావడానికి వీడియోలో చెప్పిన చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ❤️ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి! #SadaPulao #PulaoRecipe #EasyRiceRecipe #TeluguRecipes #SimpleRecipes #OnionTomatoPulao