Перейти к содержимому

ఎముకలకి బలాన్ని ఇచ్చే లడ్డు బాడీలో బ్లడ్ ని పెంచే లడ్డు

wonderful Laxmi kitchen

0:00 / 0:00

ఎముకలకి బలాన్ని ఇచ్చే లడ్డు బాడీలో బ్లడ్ ని పెంచే లడ్డు

32 просмотра · 8 дн. назад
wonderful Laxmi kitchen
533 подписчика
32 просмотра · 8 дн. назад
ఈ లడ్డు కావలసిన పదార్థాలు పల్లీలు నువ్వులు పుట్నాలు ఇలాచీలు నెయ్యి బెల్లం l లడ్డు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బండి పెట్టుకొని పాండి కాస్త వేడయ్యాక వన్ కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. అలానే ఆఫ్ కప్పు నెయ్యిని కూడా వేసుకొని టెన్ మినిట్స్ మరిగించాలంటే పాకంలో రెడీ అయిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి మరొక పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని ఏ కప్పుతో బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో పల్లీలను కూడా తీసుకొని బాగా వేపుకోవాలి వేపుకుని అయితే పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి ఏ కప్పుతో పుట్నాలని తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులను కూడా తీసుకొని వేపుకోవాలి బాగా నువ్వులు చిటపట మన వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడైతే ముందుగా పల్లీలని వేయించుకున్న పల్లీలను అయితే పొట్టు తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని అందులోనే నాలుగు ఇలా ఇచ్చిన వేసుకుని అయితే గ్రాండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ ను అయితే ఒక బౌల్లో వేసుకొని నువ్వులు పుట్నాలు అలానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక పల్లీల పౌడర్ లో ఇది కూడా వేసుకొని రెండు పౌడర్లు అయితే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా బెల్లం పాకం అయితే చేసాం కదా ఆ పాకనైతే ఇందులో వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకొని అయితే ఉండాలా చుట్టుకోవాలి లడ్డు షేపులో అయితే చేసుకోవాలి అలానే ఒక ప్లేట్లో నువ్వులను తీసుకొని నువ్వుల్లో అయితే లడ్డు అనేది అప్లై చేసుకోవాలి నువ్వులకి ఇప్పుడైతే ఒక ప్లేట్ లో తీసుకుని అయితే పెట్టుకోవాలి అంతేనండి ఇంత ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే లడ్డు హెల్త్ కి ఎంతో మేలు చేసే ఈ లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి