Перейти к содержимому

🎇New year celebrations2026#jalavihar water parkfulldetails#entertainment#explore#hyderabad#fyp#all

Hyderabadi's all mixture

0:00 / 0:00

🎇New year celebrations2026#jalavihar water parkfulldetails#entertainment#explore#hyderabad#fyp#all

1 213 просмотров · 8 мес. назад
Hyderabadi's all mixture
23,2 тыс. подписчиков
1 213 просмотров · 8 мес. назад
The New Year celebrations, the scenes where all our gang members went together to Jalavihar Water Park on Necklace Road, Hyderabad and enjoyed it, as well as the current situation and entry of Jalavihar Water Park 2026 🤗. So, we hope you find this video entertaining, funny, and informative. If you like this video, please like and share it. Also, if you enjoy watching our channel, please subscribe. కొత్త సంవత్సర వేడుకలనీ మా గల్లీ వాళ్ళు అందరం కలిసి హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లో వున్న జలవిహార్ వాటర్ పార్క్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన దృశ్యాలను, అలాగే జలవిహార్ వాటర్ పార్క్ 2026 ప్రస్తుత పరిస్థితి,ప్రవేశ రుసుము మీ వయస్సు వాళ్లకి ప్రవేశ రుసుము ఎంత? డిస్కౌంట్ ఎలా వస్తుంది.? యే యాప్ ద్వార డిస్కౌంట్ ? ఎలా పొందవచ్చు ? అనే విషయాలను తెలియచేస్తూ అందులో వున్న వాటర్ గేమ్స్, ఫన్నీ, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా ఈ వీడియో లో వివరిస్తూ చూపిస్తూ తెలియచేయడం జరిగింది 🤗. కాబట్టి, ఇ వీడియో మీకు వినోదం గా, ఫన్నీ గా , ఉపయోగకరమైన సమాచారం గ ఉన్నాయని అనుకుంటున్నాము, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లైతే ఓక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని చూస్తున్నట్లా ఉంటే సబ్స్క్రయిబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి ప్లీజ్ 🤝💐😍.