Перейти к содержимому

AP Vidyut AEE Objections ఎలా Raise చేయాలి? 10 Objections పెడితే 10 Marks వస్తాయా?

Rise Academy Official

0:00 / 0:00

AP Vidyut AEE Objections ఎలా Raise చేయాలి? 10 Objections పెడితే 10 Marks వస్తాయా?

8 104 просмотра · 12 часов назад
Rise Academy Official
4,01 тыс. подписчиков
8 104 просмотра · 12 часов назад
AP Vidyut AEE Response Sheet & Answer Key Objections పూర్తి వివరాలు ఈ videoలో explain చేశాము. AP Vidyut AEE candidatesకి ఇప్పుడు చాలా important stage. Response Sheet, Answer Key వచ్చిన తర్వాత Objection ఎలా Raise చేయాలి? Group ID ఎలా Select చేయాలి? Incorrect Key, Out of Syllabus, Multiple Options objections ఎలా submit చేయాలి? Explanation ఎలా ఇవ్వాలి? అనే విషయాలను step-by-stepగా explain చేశాము. ముఖ్యంగా చాలామంది అడుగుతున్న: “10 Objections పెడితే 10 Marks వస్తాయా?” అనే doubtకి కూడా clear explanation ఇచ్చాము. ఈ videoలో మీరు తెలుసుకునేది: ✅ AP Vidyut AEE Response Sheet ✅ Answer Key ✅ Objection Raising Process ✅ Group ID Selection ✅ Incorrect Key Objection ✅ Out of Syllabus Objection ✅ Multiple Options / All Answers Correct ✅ Explanation ఎలా ఇవ్వాలి? ✅ Submit చేసే ముందు ఏం check చేయాలి? ✅ 10 Objections = 10 Marks? ✅ Raw Marks vs Normalization ✅ Shift-wise Analysis ✅ Category & Zone Importance ✅ Vacancies & Roster ✅ Cutoff గురించి ముఖ్యమైన points ✅ Objection Deadline గురించి precautions Important: Objection పెట్టడం వల్ల automatically marks రావు. Authority validగా accept చేసే objectionsకి మాత్రమే applicable evaluation rules ప్రకారం impact ఉండవచ్చు. మీ Marks + Branch + Category + Zone + Shift comment చేయండి. Community data ఆధారంగా further analysis చేస్తాము. Rise Academyని Subscribe చేసి AP Vidyut AEE updates miss అవ్వకండి.