80% సిటీ - నెలకు 1000km: ఫ్యామిలీ కోసం 5 బెస్ట్ కార్లు! #g21wheels #bestcar #automobile #carreviews
G21 Wheels
0:00 / 0:00
80% సిటీ - నెలకు 1000km: ఫ్యామిలీ కోసం 5 బెస్ట్ కార్లు! #g21wheels #bestcar #automobile #carreviews
8 782 просмотра · 3 месяца назад
G21 Wheels
3,58 тыс. подписчиков
8 782 просмотра · 3 месяца назад
మీది నలుగురు ఉన్న చిన్న ఫ్యామిలీనా? మీ నెలవారీ రన్నింగ్ కరెక్ట్‌గా 1000 కిలోమీటర్లు ఉండి, అందులో 80% పక్కా సిటీ ట్రాఫిక్ (బంపర్-టు-బంపర్ ట్రాఫిక్) లోనే తిరగాలా? మార్కెట్లో వంద కార్లు ఉన్నాయి, కానీ మీ ఫ్యామిలీ అవసరాలకి, మీ బడ్జెట్‌కి ఏ కార్ కొనాలో అర్థం కావడం లేదా?
షోరూమ్‌కి వెళ్తే వాళ్ళు వాళ్ళ కార్లనే గొప్పగా చెప్తారు. కానీ ఈ వీడియోలో... పక్కా లాజిక్స్‌తో, మీ డబ్బులు వృథా కాకుండా, సిటీ ట్రాఫిక్‌లో లాంగ్ లాస్టింగ్ ఉండేలా షార్ట్‌లిస్ట్ చేసిన 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్ల గురించి చాలా సింపుల్‌గా ఎక్స్ ప్లేన్ చేశాను!
ఏ ఆటోమేటిక్ కార్ మీ డ్రైవింగ్ స్టైల్‌కి మరియు మీ ఫ్యామిలీ కంఫర్ట్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో క్లియర్ క్లారిటీ ఈ ఒక్క వీడియోతో మీకు వచ్చేస్తుంది!
Mee friends ki kuda useful ayithe share cheyyandi 👍
⸻
Mee doubt unte comments lo adagandi — nenu reply chestanu 🚗”
🔔 Subscribe చేయండి G21 Wheels కి – మరిన్ని car comparisons, sales reports, మరియు buyer guides కోసం!
Subscribe to my channel 👇
/ @g21wheels
Follow me on the following link: 👇
Instagram: / g21wheels
Facebook:https://www.facebook.com/profile.php?...
#AutomaticCars
#BestCars2026
#TeluguAutomobileChannel
#Baleno,
#fronx
#G21wheels
#Hondaamaze
#Hyundaiexter
#carreview
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.