Перейти к содержимому

Bathukamma Song 2019 | Telangana State Festival Song | Madhu Priya | Sony Patel |Hanmanth Yadav

Hanmanth Yadav

0:00 / 0:00

Bathukamma Song 2019 | Telangana State Festival Song | Madhu Priya | Sony Patel |Hanmanth Yadav

5 367 109 просмотров · 6 лет назад
Hanmanth Yadav
98,4 тыс. подписчиков
5 367 109 просмотров · 6 лет назад
Bathukamma Song 2019 | Madhu Priya | Hanmanth Yadav | Telangana State Festival Song ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ : \నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం. Music & Lyrics : Hanmanth Yadav Gotla Singers ; Madhu Priya, Hanmanth Yadav Gotla Mixing & Programming : Kalyan Keys Live Rhythms : Chiranjeevi, Anil Robin Nadhaswaram : Mallikarjun Violin : Sandilya Mastering : Vaidhi VVR Chorus : Meghana& Brindha D O P : Eswar Manthena & Lava Kumar Asst. Camera man : Shiva Krishna & Sai Editing & DI : Saiteja Kundarapu Makeup : Vamshi Casting : Sony Patel & Hanmanth Yadav Choreography ; Chandhu Asst. Director ; Ganesh Jadi Director : Harish Palakurthi This song was Shooted in Mulkalla Village From Mancherial Dist. with the support of Sarpanch of Village Smt. & sri. Manchala Saritha & Srinivas Garu and Village Peoples THANK YOU EVERYONE 😍 #BathukammaSongs #HanmanthYadav #MadhuPriya #MadhuPriyaSongs #HanmanthYadavSongs Hey Folks, Click the bell icon 🔔 near the Subscribe button on your Mobile app & Desktop to get instant notifications for all the exciting content from me, Thank You keep smiling For branding & collaboration please reach us at singerhanu@gmail.com 𝐋 𝐈 𝐊 𝐄 | 𝐒 𝐇 𝐀 𝐑 𝐄 | 𝐂 𝐎 𝐌 𝐌 𝐄 𝐍 𝐓 | 𝐒 𝐔 𝐁 𝐒 𝐂 𝐑 𝐈 𝐁 𝐄 Follow me in Instagram :   / hanmanthyadavofficial   Facebook :   / hanmathyadavgotla   YouTube :    / hanmanthyadavofficial