LIVE🔴: YSRCP Perni nani Press Meet | AKN News Telugu
AKN NEWS TELUGU
0:00 / 0:00
LIVE🔴: YSRCP Perni nani Press Meet | AKN News Telugu
133 просмотра · Трансляция закончилась 1 день назад
AKN NEWS TELUGU
8,34 тыс. подписчиков
133 просмотра · Трансляция закончилась 1 день назад
@aknnewsteluguLIVE🔴: YSRCP Perni nani Press Meet | AKN News Telugu
#PerniNani #PerniNaniPressMeet #YSRCP #APPolitics #AndhraPradesh #TeluguNews #PoliticalNews #AKNNewsTelugu
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు సర్కార్ డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తూ లిక్కర్ కేసుల పేరుతో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
లిక్కర్ కేసు విచారణ టీవీ సీరియల్‌ను తలపిస్తోందని, ఇప్పటివరకు సీఐడీ గానీ, సిట్ గానీ ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయాయని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమై, రైతులు, సామాన్యుల సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పూర్తి వివరాలు ఏకేఎన్ న్యూస్ తెలుగు (AKN News Telugu)లో చూడండి.
#PerniNani #PerniNaniPressMeet #YSRCP #Tadepalli #APPolitics #ChandrababuNaidu #AKNNewsTelugu #BreakingNews #APNews
Perni Nani Press Meet Today Tadepalli YSRCP Office, Former Minister Perni Nani Comments On AP TDP Govt, Perni Nani Slams Chandrababu Naidu Over Liquor Case Investigation, YSRCP Leaders Press Meet Live Updates Perni Nani, AKN News Telugu Perni Nani Press Meet Highlights.