Перейти к содержимому

నోరురించే ఆలూ సుక్క కర్రీ | చపాతీ, పుల్కాలోకి సూపర్ | Aloo Sukka Curry Telugu

Hema vantillu

0:00 / 0:00

నోరురించే ఆలూ సుక్క కర్రీ | చపాతీ, పుల్కాలోకి సూపర్ | Aloo Sukka Curry Telugu

175 просмотров · 2 недели назад
Hema vantillu
108 подписчиков
175 просмотров · 2 недели назад
ఘుమఘుమలాడే ఆలూ సుక్క కర్రీ రెసిపీ - చపాతీ, పుల్కా, రైస్ లోకి సూపర్ కాంబినేషన్! 😋 ఈ రోజు మనం హోటల్ స్టైల్ లో కాకుండా, ఇంట్లో ఉన్న సింపుల్ మసాలతోనే 10 నిమిషాల్లో ఆలూ సుక్క కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు! 🥔 కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు - 4 నూనె - 3 టీబీ ఆవాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, కారం ఉప్పు పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 👩‍🍳 పూర్తి తయారీ విధానం వీడియోలో చూడండి! ఈ రెసిపీ నచ్చితే LIKE 👍 చేయండి, మీ ఫ్రెండ్స్ కి SHARE చేయండి Hema's Cooking Channel ni SUBSCRIBE చేసి Bell Icon కొట్టడం మర్చిపోకండి! #aloosukkakurri #hemavantillu Thanks for watching!