Перейти к содержимому

#srinu #song #bho sambho కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో సప్త సప్తాహంలో

SRINU.ACHANTA.BHAJANA PATALU

0:00 / 0:00

#srinu #song #bho sambho కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో సప్త సప్తాహంలో

894 просмотра · 1 день назад
SRINU.ACHANTA.BHAJANA PATALU
5,08 тыс. подписчиков
894 просмотра · 1 день назад
మీ ఆచంట శ్రీను కాండ్రేగుల ph. 9640125283 రేవతి రాగము ప. భో శంభో శివ శంభో స్వయంభో అ.ప. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |4| !!భో శంభో!! చ.1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచ రహిత నిజపుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ !!భో శంభో!! చ.2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - తోం తోం తిమికిట తరికిట కిటతోం - మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టితవేష నిత్య నిరంజన నిత్యనటేశ - ఈశ సభేశ సర్వేశ !!భో శంభో!! |మతంగ ...| మతంగ మునివర వందిత ఈశ శర్వ దిగంబర వేష్టితవేష - 2 నిత్య నిరంజన నిత్యనటేశ - 2 ఈశ సభేశ సర్వేశ!!భో శంభో!