బత్తాయి పిందెలు రాలడం ఆపడం ఎలా? పూర్తి యజమాన్యం Citrus fruits drop management in telugu #mosambi
Agriculture student techniques
0:00 / 0:00
బత్తాయి పిందెలు రాలడం ఆపడం ఎలా? పూర్తి యజమాన్యం Citrus fruits drop management in telugu #mosambi
3 345 просмотров · 5 дней назад
Agriculture student techniques
10,3 тыс. подписчиков
3 345 просмотров · 5 дней назад
వాతావరణ మార్పులతో బత్తాయి పిందెలు రాలడం ఆపడం ఎలా? పూర్తి యజమాన్యం Citrus fruits drop management
Description:బత్తాయి తోటల్లో పిందెలు మరియు కాయలు రాలిపోవడానికి ప్రధాన కారణాలు, వాతావరణ మార్పుల ప్రభావం మరియు వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన సరైన యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.
ఈ వీడియోలో ముఖ్య అంశాలు:
బత్తాయి పిందెలు రాలిపోవడానికి గల అసలు కారణాలు
వాతావరణ ఒత్తిడి మరియు నీటి యాజమాన్య లోపాలు
పోషకాల లోపం మరియు తెగుళ్ల నివారణ చర్యలు
తోటలో కాయలు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ బత్తాయి తోటలకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి!
బత్తాయి పిందెలు రాలిపోవడం, batthayi pindelu ralipotunnay, sweet orange farming telugu, citrus farming in telugu, batthayi saagubadi, baddayi cultivation, బత్తాయి సాగు, agriculture telugu, farming tips telugu, agriculture student techniques, batthayi fruit drop problem, బత్తాయి కాయలు రాలడం, citrus plant care, baddayi crop management
#SweetOrange #Batthayi #Agriculture #CitrusFarming #FarmingTipsTelugu #AgricultureStudentTechniques
#agriculture #citrus #mosambi #farming