దర్శి జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి | JS NEWS | Discontent Erupts in Darsi JanaSena
JS NEWS
0:00 / 0:00
దర్శి జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి | JS NEWS | Discontent Erupts in Darsi JanaSena
4 716 просмотров · 3 недели назад
JS NEWS
3,95 тыс. подписчиков
4 716 просмотров · 3 недели назад
Discontent Erupts in Darsi JanaSena
దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. గత రెండేళ్లుగా పార్టీలో అన్యాయం జరుగుతోందని, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీల్లో అసమర్థులకు అవకాశం ఇచ్చి పార్టీని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా పార్టీ అంతర్గత విషయాలను బయటకు తీసుకురాలేదని, పరిస్థితులు హద్దులు దాటడంతోనే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ జనసైనికులు, ఆయన పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, డబ్బుతో వ్యవహారాలు సెటిల్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపై దర్శిలో జరుగుతున్న పరిణామాలను నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.