Перейти к содержимому

Hemalatha Lavanam: ఒకప్పుడు నేరస్థుల గ్రామంగా పేరుపడ్డ స్టూవర్ట్‌పురాన్ని మార్చిన దళిత మహిళ హేమలత

BBC News Telugu

0:00 / 0:00

Hemalatha Lavanam: ఒకప్పుడు నేరస్థుల గ్రామంగా పేరుపడ్డ స్టూవర్ట్‌పురాన్ని మార్చిన దళిత మహిళ హేమలత

88 680 просмотров · 5 л. назад
BBC News Telugu
2,16 млн подписчиков
88 680 просмотров · 5 л. назад
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న స్టూవర్ట్‌పురం గ్రామం ఒకప్పుడు నేరస్థుల గ్రామంగా పేరు పడింది. ఈ గ్రామాన్ని దళిత మహిళ హేమలత లవణం సంస్కరణల బాట పట్టించారు. అంతేకాదు, పీడిత మహిళలకు అండగా నిలిచిన ఆమె, 30 మందికి పైగా జోగినులకు వివాహాలు జరిపించారు. #HemalathaLavanamStory #Stuartpuram #BBCTelugu ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu