Latest 2026 Telugu Christian Short Film | విడిచిపెట్టని దేవుని ప్రేమ | Harsha Kumar | #CTCShortFilms
CTC Short Films и Change To Christ
0:00 / 0:00
Latest 2026 Telugu Christian Short Film | విడిచిపెట్టని దేవుని ప్రేమ | Harsha Kumar | #CTCShortFilms
1 117 просмотров · 1 месяц назад
CTC Short Films и Change To Christ
1 117 просмотров · 1 месяц назад
సమస్త మహిమ దేవునికే కలుగును గాక!
లోకపు మాయలు, క్షణకాలం ఆనందాన్ని ఇచ్చే తప్పుడు స్నేహాలు నేటి యువతను దేవుని మార్గానికి ఎలా దూరం చేస్తున్నాయో.. అలాగే తప్పు తెలుసుకొని తిరిగి వస్తే ఆ తండ్రి ప్రేమ ఎలా చేరదీస్తుందో లూకా 15వ అధ్యాయంలోని "తప్పిపోయిన కుమారుడి" ఉపమానం ఆధారంగా నేటి తరానికి అర్థమయ్యేలా తెరకెక్కించిన క్రైస్తవ భక్తి చిత్రమే ఈ "విడిచిపెట్టని దేవుని ప్రేమ".
దేవుని అపారమైన ప్రేమను, మారుమనస్సు ప్రాముఖ్యతను చాటిచెప్పాలనే చిన్న ప్రయాసతో మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
🎬 CAST & CREW:
• Story - Screen Play - Direction - Editing: Bro, Harsha Kumar
• Language: Telugu
#VidichipettaniDevuniPrema #TeluguChristianShortFilm #ChristianShortFilm2026 #HarshaKumar #TrendingTeluguShortFilm #ChristianMessage #Luke15