Перейти к содержимому

Raniని వెతుక్కుంటూ వెళ్లిన Arjun… Priya ప్లాన్ ఏంటి? | Episode 18

AI Mingle

0:00 / 0:00

Raniని వెతుక్కుంటూ వెళ్లిన Arjun… Priya ప్లాన్ ఏంటి? | Episode 18

21 638 просмотров · 1 день назад
AI Mingle
24,4 тыс. подписчиков
21 638 просмотров · 1 день назад
పల్లెటూరి అమ్మాయి – అమెరికా జీవితం ❤️ Rohit birthday party కోసం Arjun, Rani ఇద్దరూ Pubకి వెళ్తారు. అక్కడి అమెరికన్ party atmosphere, music మధ్య Rani కొంచెం uncomfortableగా feel అవుతుంది. Rohit drinks offer చేసినప్పుడు Rani వద్దని చెప్తుంది. తనకు ఇబ్బందిగా ఉందని Arjunకి చెప్పి restroomకి వెళ్తుంది. Rani ఇంకా తిరిగి రాకపోవడంతో Arjun ఆందోళన చెందుతాడు. అసలు Rani ఎక్కడికి వెళ్లింది? Priya మనసులో ఏం ప్లాన్ చేస్తోంది? ఈ episodeలో చూడండి… మీకు ఈ Telugu AI family drama నచ్చితే వీడియోని Like చేయండి, Share చేయండి. మరిన్ని episodes కోసం మా channelని Subscribe చేయండి. ❤️ #PalleturiAmmayi #AmericaJeevitham #Episode18