Перейти к содержимому

చీపురుపల్లి YSRCP నియోజకవర్గ సమావేశం | Botcha Satyanarayana | Botcha Anusha | Botcha Sandeep

Dr Botcha Anusha

0:00 / 0:00

చీపురుపల్లి YSRCP నియోజకవర్గ సమావేశం | Botcha Satyanarayana | Botcha Anusha | Botcha Sandeep

30 650 просмотров · Трансляция закончилась 1 дн. назад
Dr Botcha Anusha
2,98 тыс. подписчиков
30 650 просмотров · Трансляция закончилась 1 дн. назад
చీపురుపల్లి నియోజకవర్గం | YSRCP విస్తృత స్థాయి సమావేశం | LIVE గౌరవ శ్రీ బొత్స సత్యనారాయణ గారు, శాసన మండలి ప్రతిపక్ష నాయకుల అధ్యక్షతన చీపురుపల్లి నియోజకవర్గ YSRCP పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడుతోంది. ఈ సమావేశానికి శ్రీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు YSRCP విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, డా. బొత్స అనూష గారు, డా. బొత్స సందీప్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 📅 తేదీ: 18 సెప్టెంబర్ 2026 ⏰ సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు 📍 స్థలం: క్యాంప్ కార్యాలయం, గరివిడి