Перейти к содержимому

సుఖమే లేదు కదా ఈ జన్మకు || Achala Tatvabodha Bhajana Patalu in Telugu ‪@bhajanatv‬

Bhajana TV

0:00 / 0:00

సుఖమే లేదు కదా ఈ జన్మకు || Achala Tatvabodha Bhajana Patalu in Telugu ‪@bhajanatv‬

376 449 просмотров · 2 года назад
Bhajana TV
18 тыс. подписчиков
376 449 просмотров · 2 года назад
సుఖమే లేదు కదా ఈ జన్మకు || Achala Tatvabodha Bhajana Patalu in Telugu ‎@bhajanatv  #bhajanatv #tatvam #achalatatvabhodha#devotionalsongs #tatvaluintelugu #devotional#bhajanapatalu #bhajanasongs సుఖమే లేదు గదా ఈ జన్మకు సుఖమే లేదు గదా నిజగురు చరణ నీరజములు నమ్మిన సుజనులకును మరి సుజనులకైనను నిజముగా లేదు కదా ఈ జన్మకు 1. తను వాక్యములను మను వాక్యకులమున -తను మనదన తనయుల మోహమున అనయము దుఃఖమోగా||ఈ జన్మకు|| 2. భోగము కలిగిన రోగము చేతను-రోగము లేకున్నా దోషము చేతను-ఏ గతినైనా కదా ||ఈ జన్మకు|| 3. సంతతి లేక నిరంతర దుఃఖము -సంతతి గలిగిన సాకుట దుఃఖము అంతయు దుఃఖమేగా ||ఈ జన్మకు|| 4. గుణహీనులకు లేదని యెడి దుఃఖము-ధనికులను బీదలడిగిన దుఃఖము -అనయము దుఃఖమేగా ||ఈ జన్మకు|| 5. అభిమానంబున అపవాదంబున వ్యభిచారంబున వ్యసనము నందున ఎన్నింట దుఃఖమేగా ||ఈ జన్మకు|| 6. సంకట హరుడగు వెంకట గురుపద పంకజముల బడియింకిన జన్మము లంకిన రాదు గదా ||ఈ జన్మకు||