Перейти к содержимому

Sai Baba Temple S.S.R. Puram | Srikakulam

Bharat Culture

0:00 / 0:00

Sai Baba Temple S.S.R. Puram | Srikakulam

4 250 просмотров · 4 дня назад
Bharat Culture
857 подписчиков
4 250 просмотров · 4 дня назад
🙏 శ్రీ శిరిడి సాయి సేవా ఆశ్రమం | శ్రీకాకుళం | S.S.R. పురం ఓం సాయి రామ్ 🙏🌸 శ్రీకాకుళం S.S.R. పురంలో ఉన్న శ్రీ శిరిడి సాయి సేవా ఆశ్రమం గురించి ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తున్నాము. ఈ ఆశ్రమంలోని అద్భుతమైన సాయిబాబా విగ్రహం, ఆశ్రమ ప్రాంగణం, ఆలయ నిర్మాణం, ప్రత్యేక సాయి రూపాలు, పూజా ప్రదేశాలు మరియు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. 🌿🙏 సాయిబాబా భక్తులు తప్పక చూడాల్సిన ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీకు నచ్చిన విషయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే Like 👍 చేయండి మీ స్నేహితులు & కుటుంబ సభ్యులతో Share 🔄 చేయండి ఇలాంటి మరిన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల వీడియోల కోసం Bharat Culture Channel ని Subscribe 🔔 చేయండి. 🙏 ఓం సాయి రామ్ 🙏