Перейти к содержимому

తొడ కొట్టి బస్సు ను ఆపి భార్యని చితకబాదిన భర్త | Incident In Jagtial Metpally Bustop | SumanTV 360

SumanTV 360

0:00 / 0:00

తొడ కొట్టి బస్సు ను ఆపి భార్యని చితకబాదిన భర్త | Incident In Jagtial Metpally Bustop | SumanTV 360

116 463 просмотра · 1 мес. назад
SumanTV 360
1,26 млн подписчиков
116 463 просмотра · 1 мес. назад
తొడ కొట్టి బస్సు ను ఆపి భార్యని చితకబాదిన భర్త | Incident In Jagtial Metpally Bustop | SumanTV 360 జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మందుబాబు వీరంగం సృష్టించాడు. బస్ డిపో సమీపంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును అడ్డుకుని బస్సుపైకి ఎక్కాడు. డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించడంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అతడి చేష్టలను అడ్డుకునేందుకు భార్య ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడి చేసి రోడ్డుపై పడేసి కొట్టినట్లు రిపోర్టులు వెల్లడించాయి. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. చివరకు స్థానికులు అతడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి #Metpally #Jagtial #JagtialNews #MetpallyNews #BusStopIncident #RTCbus #ViralVideo Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL