Перейти к содержимому

Nanu viduvaledayya cover song|sang by Naveen Kumar| TELUGU CHRISTIAN SONGS 🎶🎵🎼

Pastor Singarao Pentecostal Church

0:00 / 0:00

Nanu viduvaledayya cover song|sang by Naveen Kumar| TELUGU CHRISTIAN SONGS 🎶🎵🎼

125 просмотров · 11 дней назад
Pastor Singarao Pentecostal Church
161 подписчик
125 просмотров · 11 дней назад
నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన వేదకి నన్ను పట్టుకున్నావు నీకు దూరమైనను నేను కాదనిపోయిన వెంటాడి హత్తుకున్నావు (2) నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్య (2) వందనాలయ్య యేసు వందనాలయ్య యేసు (4) 1. మొండి జీవితమే నాది మార్పుకోరనది అహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2) అన్నీ ఉన్నాయన్న గర్వం నీ మధుర స్వరము వినలేకపోయింది (2) అకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది నా హృదయం ముక్కలై చేల్లాచెదురై పోయింది (2) ॥ నీ ప్రేమ నిత్యము ॥ 2. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది బ్రతుకుతనన్న ఆశే లేకుండా కృంగచేసేను (2) కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని మొరపెట్టి ప్రార్థించిచున్నాను (2) ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు దివ్యవెలుగులతో నను నింపావు నా స్థితిగతులే మార్చేశావు నూతన జీవం నాకిచ్చావు (2) ॥ నీ ప్రేమ నిత్యము ॥