Перейти к содержимому

55. ఓ పోయే పోయే చినదాన O poye poye chinadana (ఉయ్యాల జంపాల - 1965)

Margayya

0:00 / 0:00

55. ఓ పోయే పోయే చినదాన O poye poye chinadana (ఉయ్యాల జంపాల - 1965)

15 335 просмотров · 2 года назад
Margayya
2,22 тыс. подписчиков
15 335 просмотров · 2 года назад
ఓ పోయే పోయే చినదాన చిత్రం : ఉయ్యాల జంపాల (1965) గీత రచన : ఆరుద్ర స్వర రచన : పెండ్యాల గానం : ఘంటసాల ఓ పోయే పోయే చినదాన... నీ తీయని మనసునాదేనా... ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన అదియేమో తెలుసుకొని అలుగుట తగునా నాపైన కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా ఒయ్యారి సయ్యాట ఒంటిగ ఆడుట సరియవునా సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి ఇతగాడే జతగాడు ఇద్దరమొకటే యెపుడైనా