రాజస్థాన్ విలేజ్‌లో పాలు పితకడం & వెన్న తీయడం.. ఈ సీన్ అస్సలు మిస్ అవ్వకండి! 🥛✨
Telugu Vadi
0:00 / 0:00
రాజస్థాన్ విలేజ్‌లో పాలు పితకడం & వెన్న తీయడం.. ఈ సీన్ అస్సలు మిస్ అవ్వకండి! 🥛✨
307 просмотров · 4 дн. назад
Telugu Vadi
18 подписчиков
307 просмотров · 4 дн. назад
రాజస్థాన్ విలేజ్‌లో పాలు పితకడం & వెన్న తీయడం.. ఈ సీన్ అస్సలు మిస్ అవ్వకండి! 🥛✨Life లో First Time రాజస్థాన్ పల్లెటూరిలో సాంప్రదాయ పద్ధతిలో ఆవు పాలు పితకడం, కవ్వంతో స్వచ్ఛమైన వెన్న తీయడం దగ్గరుండి చూశాను! 😍
ఇంత ప్యూర్ & నేచురల్ ప్రాసెస్ నేను ఎప్పుడూ చూడలేదు, నిజంగా అదొక అద్భుతమైన ఫీలింగ్. ఈ వీడియో చివరివరకు చూసి ఎంజాయ్ చేయండి!
👉 మీలో ఎంతమంది చిన్నప్పుడు లేదా విలేజ్‌లో ఇలా వెన్న తీయడం చూశారు? కామెంట్స్‌లో చెప్పండి! 👇
వీడియో నచ్చితే Like చేసి, మన Telugu Vadi ఛానల్‌ని Subscribe చేసుకోండి! ❤️rajasthan village life, traditional butter making, first time experience, venna teyadam process, palu pitakadam telugu, desi butter making rajasthan, village culture telugu, rajasthan dairy farm, telugu vlogs, telugu vadi#Rajasthan #VillageLife #TraditionalButter #LifeFirstTime #DesiLiving #TeluguVlogs #IncredibleIndia #shortsvideos