Prayasatho parugulettina - ORIGINAL SONG with Lyrics ( ప్రయాసతో పరుగులెత్తినా ) #telugusongs
Rev.Sumanth Peter AELC
0:00 / 0:00
Prayasatho parugulettina - ORIGINAL SONG with Lyrics ( ప్రయాసతో పరుగులెత్తినా ) #telugusongs
15 377 просмотров · 6 л. назад
Rev.Sumanth Peter AELC
9,86 тыс. подписчиков
15 377 просмотров · 6 л. назад
#joy
#love
#christianreligion
#song
#christianfaith
#motivation
#teluguchristiansongs
#walkinspiritoftheholyspirit
#theyearoftheholyghost
#publicreaction
#publicopinion
#christian
#hearttouching
#goosebumps
#holyspirit
#holybible
#holybook
ప్రయాసతో పరుగులెత్తినా - పొందాలని ఆశించినా
కరుణించు దేవా నీ కృపచేతనే
కార్యాలు నెరవేరును - కోరికలన్నీ తీరును
కన్నీటితో నీకు మొరపెట్టినా
ఉపవాసపు దీక్షపట్టి కనిపెట్టినా
ప్రార్ధన విను దేవా నీ కృపచేతనే
మనవులు సన్నిధిని చేరును -
త్వరగా జవాబు దొరుకును
" ప్రయాసతో "
కుడి ప్రక్కన పదివేలమంది కూలినా
హతమార్చను శత్రువులు చుట్టు చేరినా
రక్షించు దేవా నీ కృపచేతనే
అపాయములు తొలగిపోవును -
క్షేమము నెమ్మదియు కలుగును
" ప్రయాసతో "
తెలివితేటలెన్నో ఉపయోగించినా
బలశౌర్యములన్నీ ప్రయోగించినా
దీవించు దేవా నీ కృపచేతనే
చేతిపనుల ఫలితముండును -
ధాన్యముతో కొట్లు నిండును
" ప్రయాసతో "
#hearttouching
#goosebumps
#holyspirit
#holybible
#hosanna
#holybook
#love
#johnweslyministries
#john
#mark
#christmas
#motivation
#dailyvlog
#songs
#video
#videos
#videosong