కుండీలో మందారం మొక్కను అందంగా పెంచుకోవాలంటే...
Greenvibeswithsrikala
0:00 / 0:00
కుండీలో మందారం మొక్కను అందంగా పెంచుకోవాలంటే...
3 721 просмотр · 10 дн. назад
Greenvibeswithsrikala
50 подписчиков
3 721 просмотр · 10 дн. назад
🌺 కుండీలో మందారం మొక్కను అందంగా పెంచుకోవాలంటే ఎలాంటి మట్టి వాడాలి?
🌱 మొక్క బాగా పెరగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
🌸 ఎక్కువగా పూలు రావాలంటే ఏం చేయాలి?
ఈ వీడియోలో మందారం మొక్కను కుండీలో పెంచే విధానం, సరైన మట్టి మిశ్రమం, నీరు పోయే పద్ధతి, ఎరువులు మరియు పూలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడే ముఖ్యమైన చిట్కాలను సింపుల్‌గా చెప్పాను. 🪴❤️
మీ ఇంట్లో కూడా మందారం మొక్క ఉంటే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది