వైభవంగా 'స్వాతి హోమం' | శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి | జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం హోమం
SIVAA SKATHI
0:00 / 0:00
వైభవంగా 'స్వాతి హోమం' | శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి | జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం హోమం
501 просмотр · 7 дней назад
SIVAA SKATHI
79 подписчиков
501 просмотр · 7 дней назад
సింహాచలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి సన్నిధిలో నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా 'స్వాతి హోమం' నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేద పండితులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు.