Перейти к содержимому

కోడిగుడ్డు పులుసు ఇలా చేస్తే అదిరిపోతుంది 😋 | ఇంటి రుచిలో టేస్టీ ఎగ్ పులుసు

Balamani_food_vlogs

0:00 / 0:00

కోడిగుడ్డు పులుసు ఇలా చేస్తే అదిరిపోతుంది 😋 | ఇంటి రుచిలో టేస్టీ ఎగ్ పులుసు

919 просмотров · 7 дн. назад
Balamani_food_vlogs
100 подписчиков
919 просмотров · 7 дн. назад
ఈరోజు మన Balamani Vlogs లో ఎంతో రుచికరమైన, సింపుల్‌గా చేసుకునే కోడిగుడ్డు పులుసు తయారు చేశాం 😋🍳 తక్కువ పదార్థాలతో ఇంట్లోనే ఎంతో రుచిగా, చక్కటి పులుపు–కారం రుచితో ఈ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాం. అన్నం, రాగి సంగటి లేదా చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ❤️ మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోను Like 👍 Share 🔄 Subscribe ❤️ చేయండి. మా Balamani Vlogs కుటుంబంలో భాగం అవ్వండి. 🙏 #కోడిగుడ్డుపులుసు #EggPulusu #EggCurry #BalamaniVlogs #TeluguRecipes #HomeCooking #VillageCooking #TeluguVantalu #AndhraRecipes #TelanganaRecipes